Rahul Gandhi: మళ్లీ ఎంపీ అయిన రాహుల్ గాంధీ .. Congress లో రెట్టింపు ఉచ్చహం | Telugu OneIndia

2023-08-07 1,766

congress leader rahul gandhi has been reinstated has loksabha mp today with loksabha secretariat orders | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి ఎంపీ అయ్యారు. మోడీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసును ఎదుర్కొంటూ సూరత్ కోర్టుతీర్పుతో రెండేళ్ల జైలుశిక్షకు గురైన రాహుల్ కు తాజాగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కాపీని కాంగ్రెస్ నేతలు లోక్ సభ సచివాలయానికి అందజేశారు. వాటిని పరిశీలించిన సచివాలయం రాహుల్ ను తిరిగి లోక్ సభ ఎంపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

#supremecourt
#rahulgandhi
#suratcourt
#gujarat
#pmmodi
#congress
#pmmodi

~PR.40~

Videos similaires